By: Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 12:29

కోల్‌కతా జోరుకు గుజరాత్ చెక్

Subscribe to Oneindia Telugu


హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న కోల్‌కతాకు షాక్‌ తగిలింది..
కోల్‌కతా జోరుకు గుజరాత్ చెక్‌ పెట్టింది..! సొంతగడ్డపై మొదటి మ్యాచ్‌లో తమను పది వికెట్లతో చిత్తు చేసిన కోల్‌కతాను వారిగడ్డపై ఓడించి గట్టి ప్రతీకారం తీర్చుకుంది..! ఫించ్‌, మెకల్లమ్‌ మెరుపు బ్యాటింగ్‌తో పటిష్ట పునాది వేయగా.. సురేశ్‌ రైనా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి టోర్నీలో రెండో విజయం సాధించింది..!

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా