By: Oneindia Telugu Video Team
Published : May 11, 2017, 01:19

శ్రేయాస్‌ అయ్యర్‌ 96 తో ఢిల్లీ విజయం

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌-10లో ఢిల్లీ తో ఆడిన మ్యాచ్‌ల్లో గుజరాత్‌ ఓటమిని చవిచూసింది. గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ శతక సమాన ఇన్నింగ్స్‌తో రాణించడంతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా