By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 12:27

ముంబై vs గుజరాత్ మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌-10లో ముంబై గెలుపు జోరు కొనసాగిస్తోంది. యువ బ్యాట్స్‌మన్‌ నితీష్‌ రాణా 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీతో పాటు ,కెప్టెన్‌ రోహిత్ శర్మ, కీరన్‌ పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో.. గుజరాత్ పై ముంబై 6 వికెట్లతో సొంత మైదానం వాంఖడేలో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా