By: Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 01:32

ఆకట్టుకుంటున్న ipl : బ్రహ్మరధం పడుతున్న ఫ్యాన్స్

Subscribe to Oneindia Telugu

తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించడానికి వచ్చిన పదో సీజన్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ అభిమాన జట్లు, క్రికెటర్ల ప్రదర్శనను చూసేందుకు అందరూ అమితాసక్తి కనబరుస్తున్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా