By : Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 05:31

విలియమ్సన్ ఔట్

మొదట బాటింగ్ చేస్తున్న హైదరాబాద్ టీం లో దావన్ వార్నర్ లు ఓపెనర్లు గా దిగారు. అయితే దావన్ తో హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పోయింది. దావన్ 29 బంతులు ఆడి 30 పరుగులు చేసాడు. తరువాత విల్లియం సన్ చ్రిస్తియన్ చేతిలో ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. ఈ మ్తచ్ లో విల్లియం సన్ 14 బంతుల్లో 21 పరుగులు సాదించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా