By : Oneindia Telugu Video Team
Published : April 10, 2017, 11:14

హైదరాబాద్ షేక్.... గుజరాత్ షాక్

ఐపీఎల్ 10వ సీజన్‌లో హైదరాబాద్ మరో విజయం సాధించింది. ఆదివారం గుజరాత్ తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా