By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 11:23

భువనేశ్వర్ వికెట్ల జోరు... హైదరాబాద్ జోష్ లో గురు..

Subscribe to Oneindia Telugu

ipl 10లో భాగంగా ఏప్రిల్ 17న హైదరాబాద్ జట్టు ఇంకా పంజాబ్ జట్టు తపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట బాటింగ్ చేసిన హైదరాబద్ 159 పరుగులు సాదించింది. వార్నర్ ఓపెనర్ గా వచ్చి చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచి 70 పరుగులు సాదించాడు. తరువాత ఫీల్డింగ్ కి దిగిన హైదరాబాద్ జోష్ మీద ఉంది. బౌలింగ్ చేస్తున్న మొదటి ఓవర్ మొదటి బంతికే ఒక వికెట్ ని తీసింది. మొదటి ఓవర్ భువనేశ్వర్ బౌలింగ్ లో ఆమ్లా అవుట్ అయ్యి డాక్క్ అవుట్ గా నిలిచాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా