By: Oneindia Telugu Video Team
Published : April 20, 2017, 12:26

హైదరాబాద్ vs ఢిల్లీ మ్యాచ్ హైలైట్స్ & ఆసక్తికర విషయాలు

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌కు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 12 వద్ద 2వ ఓవర్‌లోనే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(4) వికెట్‌ చేజార్చుకుంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌‌తో కలిసి చక్కటి శుభారంభాన్నిచ్చాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా