By: Oneindia Telugu Video Team
Published : May 03, 2017, 10:48

హైదరాబాద్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్:

Subscribe to Oneindia Telugu

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా