By: Oneindia Telugu Video Team
Published : May 09, 2017, 01:22

IPL 2017 : రైసర్స్ రైజింగ్ Hyderabad vs Mumbai

Subscribe to Oneindia Telugu

సొంతగడ్డపై మరోసారి తిరుగులేదని సన్ రైజర్స్ నిరూపించుకుంది. బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా