By: Oneindia Telugu Video Team
Published : May 09, 2017, 11:01

హైదరాబాద్ Vs ముంబై మ్యాచ్ హైలెట్స్:

Subscribe to Oneindia Telugu

డిఫెండింగ్‌ చాంపియన్ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. చావోరేవో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఏడు వికెట్లతో నెగ్గి ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. సోమవారమిక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్ లో ముంబై నిర్దేశించిన 139 పరుగుల లక్షాన్ని సనరైజర్స్‌ మూడు వికెట్లు కోల్పోయి మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా