By: Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 01:02

హైదరాబాద్ VS ముంబై మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పార్తివ్ పటేల్, రానా, పాండ్యాలు ఆకట్టుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా