By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 01:55

చావో రేవో మ్యాచ్ కు సిద్ధమైన పంజాబ్

Subscribe to Oneindia Telugu

ipl లో ఇవాళ రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్ధం కానుంది...చావో రేవో అన్నట్లు గా ఇవాళ జరగబోయే మ్యాచ్ లో కనపడనుంది...టోర్నీ ఆరంభం లో మంచి దూకుడు ప్రదర్శించి ప్రస్తుతం పరాజయాల వైపు పయనిస్తున్న జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా తమ సత్తా చాటుకోవాలని మంచి కసి తో బరిలోకి దిగుతుంది హైదరాబాద్ ... మరోవైపు పంజాబ్‌ది కూడా హైదరాబాద్ లాంటి పరిస్థితే.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా