By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 03:30

సొంత గడ్డ పై నెగ్గుకొచ్చేనా ? హైదరాబాద్ vs పంజాబ్

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ అరంభంలో దూకుడు ప్రదర్శించి.. ప్రస్తుతం పరాజయాల బాట పట్టిన హైదరాబాద్ పంజాబ్‌ జట్ల మధ్య సోమవారం మ్యాచ్‌ జరుగనుంది. ఈమ్యాచ్‌లో నెగ్గి తిరిగి గాడిలో పడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా