By: Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 01:34

ఇదేం అంపైరింగ్ బాబు?

Subscribe to Oneindia Telugu

ఈ సీజన్‌లో భారత అంపైర్ల చెత్త అంపైరింగ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనేక, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ఫీల్డ్‌ అంపైర్లు ఈ మ్యాచ్‌లోనూ గుడ్డిగా వ్యవహరించారు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో.. ఆరో ఓవర్‌ చివరి బంతికి బౌండ్రీ కొట్టిన డేవిడ్‌ వార్నర్‌కు తర్వాతి ఓవర్లో స్ట్రయికింగ్‌ ఇచ్చి ఫీల్డ్‌ అంపైర్లు సీకే నందన్‌, నితిన్‌ మీనన్‌ పొరపాటు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా