By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 05:23

చొక్కాలు విప్పి మరీ ప్రాక్టీస్ చేస్తున్న క్రికెటర్ లు

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో భాగంగా గురువారం ఇక్కడ హెల్కార్ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్- కింగ్స్ పంజాబ్ జట్లు తలపడ్డాయి . . ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం ఎండలు విపరీతం గా ఉన్న సంగతి తెలిసిందే... అయితే విదేశీ ఆటగాళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రత బాగా పెరగడంతో చొక్కాలు తీసేసి ప్రాక్టీస్ చేస్తున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా