By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 11:47

ipl 10 లో భాగంగా ఏప్రిల్ 21న గుజరాత్ జట్టు ఇంకా కలకత్తా జట్టు తలపడనున్నాయి.

Subscribe to Oneindia Telugu

గుజరాత్ జట్టు టాస్ లో గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సునీల్ నయర్ 17 బంతుల్లోనే 42 పరుగులు చేసాడు. కెప్టెన్ రైనా వేసిన 4 ఓవర్ లోని 2వ బంతికి హిట్ కి ప్రయత్నించిన సునీల్ నయర్ ఫల్క్నైర్ కి క్యాచ్ ఇవ్వడంతో కలకతా ఒక వికెట్ కోల్పోయింది. తరువాత గౌతం గంబీర్ కి తక్కువ బంతులు ఆడే దక్కింది. గంబీర్, ఫుల్క్నేర్ వేసిన 12 వ ఓవర్ లోని 3 వ బంతికి ఉన్న చోటే హిట్ తో బంతిని పైకి లేపి సురేష్ రైనా కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 28 బంతుల్లో ౩౩ పరుగులతో గంబీర్ వెనుదిరిగాడు. తరువాత ఊతప్ప అర్ద సెంచరీ పూర్తి చేసి కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఊతప్ప 48 బంతుల్లో 72 పరుగులు చేసాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా