By: Oneindia Telugu Video Team
Published : May 08, 2017, 12:20

IPL 2017 : కోల్‌కతా vs బెంగళూరు Match Highlights

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా 20 ఓవర్లలో 159 పరుగులు చేసి, లక్ష్యాన్ని చేధించింది. - గంభీర్ 16 బంతుల్లో 14 పరుగులు చేశాడు. - గ్రాండ్ హామ్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. - లిన్ 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి అవుటయ్యాడు. - బౌలర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడాడు. అతను ఐపీఎల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అరవింద్ బౌలింగులో వరుసగా 4, 4, 4, 6, 4 కొట్టాడు. నరైన్ 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా