By: Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 12:28

కోల్‌కతా Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

Subscribe to Oneindia Telugu

నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ విజయ లక్ష్యం 188 పరుగులుగా నిర్దేశించింది.
188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ 18.2 ఓవర్లలోనే 4 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని చేధించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా