By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 06:14

కోల్‌కతా పై గుజరాత్ కు విజయం సాధ్యమేనా ...?

Subscribe to Oneindia Telugu


ఐపీఎల్‌ పదిలో ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన కోల్‌కతా ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. ఇక ఐదింట్లో నాలుగు ఓడి గుజరాత్‌ ఓటముల పరపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైనా సారథ్యంలోని లయన్స్‌ శుక్రవారం పటిష్ఠమైన గంభీర్‌ సేనతో వారి సొంతగడ్డ ఈడెన్‌ గార్డెన్స్‌లో అమీతుమీకి సిద్ధమైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా