By : Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 06:03

పంజాబ్ జోరు కు బ్రేక్ పడనుందా...?

ఐపీఎల్‌-10వ సీజన్‌లో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ప్రస్తుత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది పంజాబ్‌. మరో పక్క ఒక విజయాన్ని ఒక అపజయాన్ని మూటగట్టుకుని ఐదో స్థానంలో కొనసాగుతోంది కోల్‌కతా . ఈ రెండు జట్లు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో ఈ రోజు తలపడుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా