By: Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 10:29

పంజాబ్‌పై కోల్‌కతా 8 వికెట్ల ఘన విజయం

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల‌్‌కతా జట్టు ఓపెనర్‌గా గంభీర్‌తోపాటు సునీల్ నరైన్‌ను పంపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా