By: Oneindia Telugu Video Team
Published : May 12, 2017, 05:45

IPL లో బెస్ట్ క్యాచ్ అవార్డుతో గుప్తిల్

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా వాంఖడె వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. గుప్తిల్ ఈ క్యాచ్ పట్టిన తీరుని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా