By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 11:59

ఢిల్లీ Vs పూణె మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

పూణె వేదికగా ఢిల్లీ తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె జట్టు ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పూణెకి ఇది వరుసగా రెండో ఓటమి కాగా ఢిల్లీ తొలి విజయాన్ని నమోదు చేసింది. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 16.1 ఓవర్లకే 108 పరుగులు చేసి ఆలౌటైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా