By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 11:28

ధోని అవుట్..

Subscribe to Oneindia Telugu

అప్పుడే ధోని అభిమానులు మురిసిపోయారు.. దోని పదకొండవ ఓవర్ లో 4 గవ బంతికి సిక్స్ కొట్టి అభిమానులు ఉర్రూతలు ఊగించాడు. అంతలోనే పదకొండవ ఓవర్ ఆఖరు బంతి లో మిశ్ర వేసిన బంతికి తను క్రియేట్ చేసిన ఫ్ల్యింగ్ షాట్ కే క్యాచ్ ఇచ్చి ఊహించని విధంగా అవుట్ అయ్యాడు, ఈ క్యాచ్ నిర్ చేతుల్లోకి నేరుగా వెళ్ళింది... తరువాత బతియా కూడా బోర్డర్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... దీంతో వార్ వన్ సైడ్ అయ్యినట్టే కనిపిస్తుంది. ఇక ధోని అవుట్ తర్వాత వచ్చే చహార్ సహా మరో ముగ్గురి మీద ఆట ఏటో తేలనుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా