By: Oneindia Telugu Video Team
Published : May 15, 2017, 12:06

Won 100 T20 Matches : టీ20ల్లో అరుదైన రికార్డు ఏకైక జట్టుగా ముంబై

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా