By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 08:52

ముంబై కి భంగపాటు తప్పదా...?

Subscribe to Oneindia Telugu


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఐపీఎల్‌-10లో వరుసగా రెండు విజయాలతో వూపుమీదున్న సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. మరోవైపు ఉత్కంఠభరిత పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలుపుతో బోణీకొట్టిన ముంబయి ఇండియన్స్‌ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. యువ ఆటగాళ్ళ సత్తాపై నమ్మకంతో ఉన్న ముంబయి రెండో విజయంపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలో బుధవారం ముంబయిలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ తన జోరు కొనసాగిస్తుందా? లేక ముంబయి మరో సంచలన విజయం నమోదు చేస్తుందా?

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా