By: Oneindia Telugu Video Team
Published : May 08, 2017, 11:58

IPL 2017 : కోల్‌కతా రికార్డులే రికార్డులు

Subscribe to Oneindia Telugu

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పలు రికార్డులను బద్దలు చేశారు.
14, 6, 14, 25, 26, 20.. ఇదీ కోల్‌కతా ఓపెనర్లు క్రిస్‌లిన్‌, నరైన్‌ పవర్‌ప్లే ఓవర్లలో చేసిన స్కోర్. వారి వూచకోతకు పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు 105/0 చేసిన జట్టుగా కోల్‌కతా రికార్డు సృష్టించింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా