By: Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 02:26

IPL 2017 : hyd vs Kolkata మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu


ఐపీఎల్‌ పదో సీజన్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ ముగిసింది. బుధవారం వర్షం కారణంగా మూడు గంటలు ఆలస్యంగా, రాత్రి ఒంటి గంటన్నరకు ముగిసిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో పరాజయం పాలైంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా