By : Oneindia Telugu Video Team
Published : May 15, 2017, 03:42

పూణేకి స్ట్రోక్ మ్యాచ్ లకి దూరం అయిన బెన్ స్టోక్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరి మంచి ఊపు మీద ఉన్న పుణె కు ఎదురుదెబ్బ తగిలింది. పదో సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పెట్టి మరీ దక్కించుకున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ప్లేఆఫ్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. బెన్ స్టోక్స్‌ను ఉన్నపళంగా వచ్చేయమంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెచ్చరిక జారీ చేయడంతో అతను స్వదేశానికి పయనం కానున్నాడు. స్టోక్స్ ప్లేఆఫ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని పంజాబ్‌తో మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో పుణె కెప్టెన్‌ స్మిత్‌ ఈ విషయం చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా