By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 08:23

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పూణే

Subscribe to Oneindia Telugu

ipl10 లో భాగంగా ఈ రోజు జరగబోయే 9 వ మ్యాచ్ లో ఢిల్లీ పూణే జట్లు తలపడనున్నాయ్... ఈ నేపధ్యం లో టాస్ గెలిచిన పూణే జట్టు బౌలింగ్ ఎంచుకుంది... అయితే పూణే జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసి తో బరిలోకి దిగుతుంది...ఈ మ్యాచ్‌లో పూణె జట్టు స్వల్ప మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు విశ్రాంతి నిచ్చారు. అతడి స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలను అజ్యింకె రహానే చేపట్టాడు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ బాటింగ్ చేయనుంది... బాటింగ్ లో కంటే బౌలింగ్ లో పటిష్టంగా ఉన్న డేర్ డెవిల్స్ బాటింగ్ చేయనుంది... డెల్లి ని పూణే జట్టు తక్కువ స్కోర్ కే పరిమితం చేయాలనీ భావిస్తుంది.... అయితే పూణే జట్టు కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ లేకపోవడం నిరాశను కలిగించే అంశమే అయినా విజయం దిశగా దుసుకుపోఎందుకు పావులు కదుపుతుంది...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా