By: Oneindia Telugu Video Team
Published : April 22, 2017, 05:12

దా-1 వికెట్..Pune Vs Hyderabad

Subscribe to Oneindia Telugu

ipl 10 లో భాగంగా ఏప్రిల్ 22న సాయంత్రం నాలుగు గంటలకు పూణే జట్టు ఇంకా హైదరాబాద్ జట్టు తపడుతున్నాయి. అయితే పూణే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో జరుగుతుంది. మొదట బాటింగ్ చేస్తున్న హైదరాబాద్ టీం లో దావన్ వార్నర్ లు ఓపెనర్లు గా దిగారు. అయితే దావన్ హైదరాబాద్ జట్టుకి షాక్ ఇచ్చాడు. 9 ఓవర్ లోని మొదటి బంతికి హిట్ కి ప్రయత్నించి త్రిపతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. దీంతో హైదరాబాద్ మొదటి వికెట్ కోల్పోయింది. దావన్ 29 బంతులు ఆడి 30 పరుగులు చేసాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా