By: Oneindia Telugu Video Team
Published : April 27, 2017, 10:22

కోల్‌కతా పూణే ను చిత్తు చేసింది...

Subscribe to Oneindia Telugu

పూణె వేదికగా పూణెతో జరిగిన మ్యాచ్‌లో
కోల్‌కతా టాప్‌ లేపింది..! పుణెపై పంజా విసిరింది..! ప్రత్యర్థికి భారీస్కోరు సమర్పించుకున్నా.. ఊతప్ప, గంభీర్‌ అద్భుత బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని సులువుగా చేరుకున్న కోల్ కతా లీగ్‌లో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది..! దాంతో, ముంబై ను వెనక్కినెట్టి పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది..!

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా