By: Oneindia Telugu Video Team
Published : May 17, 2017, 11:10

IPL 2017: ముంబై vs పూణే మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్‌ పదో సీజన్ చాంపియన్‌గా నిలిచేందుకు పుణె అడుగు దూరంలో నిలిచింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పుణె వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో 20 పరుగులతో ముంబైని చిత్తు చేసింది. పుణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ సుందర్‌ ధాటికి ముంబై ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 142 రన్స్ మాత్రమే చేయగలిగింది. పార్థివ్‌ పటేల్‌ ఒంటరి పోరాటం నిష్ఫలమైంది. మిగతా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన పుణె నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా