By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 12:39

డివిలియర్స్ కష్టం వృధా....

Subscribe to Oneindia Telugu

ఇండోర్ వేదికగా బెంగళూరు-పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 149 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. గేల్ స్ధానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. తొలుత నిలకడగా ఆడిన డివిలియర్స్ చివరి మూడు ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పదిహేడో ఓవర్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాది అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా