By: Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 05:21

ఈ'డెన్' ఎవరిదీ? HYD vs PUNJAB

Subscribe to Oneindia Telugu

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌ పరాయి గడ్డపై గెలుపే లక్ష్యంగా పంజాబ్‌తో శుక్రవారం తలపడనుంది. హైదరాబాద్‌ సాధించిన నాలుగు విజయాలు సొంతగడ్డ హైదరాబాద్‌లో లభించనివే కావడం విశేషం. ఈక్రమంలో పంజాబ్‌ గడ్డపై విజయం సాధించాలని వార్నర్‌సేన యోచిస్తోంది. మరోవైపు తాము ఆడిన చివరిమ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన పంజాబ్‌.. ఇదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా