By : Oneindia Telugu Video Team
Published : May 10, 2017, 10:57

కోల్‌కతా VS పంజాబ్ మ్యాచ్ హైలైట్స్

మొహాలి వేదికగా కోల్‌కతా తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో క్రిస్‌లిన్‌ రాణించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్‌ అద్భుత ప్రదర్శన తో పంజాబ్‌ విజయం సాధించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా