By: Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 06:36

బెంగళూరు జట్టుకు దెబ్బ, ఏబీ డివిలియర్స్ కూడా

Subscribe to Oneindia Telugu


ఈసారైనా ఐపీఎల్ టైటిల్‌ను దక్కించుకోవాలని భావిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 10వ సీజన్‌లో ఆటగాళ్లు గాయాల బెడద నుంచి తప్పించుకోలేక పోతున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా