By : Oneindia Telugu Video Team
Published : May 19, 2017, 01:01

హైదరాబాద్ ఓటమికి కారణం అదా..?

కోల్‌కతా తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమికి ప్రధాన కారణం... ఆట 20 ఓవర్ల పాటు ఆడకపోడమేననిహైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా