By: Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 05:16

హైదరాబాద్ కి చెక్

Subscribe to Oneindia Telugu

డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది...ఎంతో మంది హైదరాబాద్ హ్యాట్రిక్ కోడతాదని భావించిన ఫాన్స్ ఆశల పై నీళ్ళు చల్లారు... మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఏకపక్ష విజయాలు సాధించిన వార్నర్‌సేన జోరుకు బ్రేక్‌ పడింది.. ఐపీఎల్‌-10లో హైదరాబాద్ ను ముంబై తొలి దెబ్బకొట్టింది..! ఆల్‌రౌండ్‌ షోతో చిత్తుగా ఓడించింది...!

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా