By: Oneindia Telugu Video Team
Published : April 06, 2017, 02:57

IPL తొలి ఆట గెలుపు,ఓటమిల అసలు కారణాలు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్‌ 35 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు భారీ స్కోరు చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా