By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 05:31

ఢిల్లీ బ్యాటింగ్ బాల్ టూ బాల్ రివ్యూ ....

Subscribe to Oneindia Telugu

ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఢిల్లీ పూణే ల మ్యాచ్ ప్రారంభం లోనే ఢిల్లీ షాక్ నిచ్చింది.... ఓపెనర్ గా బరిలోకి దిగిన తారే చహార్ వేసిన బాల్ కి అవుట్ ఐయ్యాడు... చాల సింపుల్ గా ఇచ్చిన క్యాచ్ ను ధోని ఈజీ క్యాచ్ చేసాడు.. ఆట మొదలైన 1st ఓవర్ లోనే వికెట్ ను కోల్పోవడం తో ఢిల్లీ కాస్త తడబదినట్లు కనబడింది... అయితే తర్వాత వచిన బిల్లింగ్స్ శాంసన్ లు ఇద్దరు కలిసి ఫోర్లు వేయడం తో కాస్త కుదుతపదినట్లు కనిపించింది...4 వ ఓవర్ పూర్తయ్యే సరికి ఢిల్లీ 1 వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది... ఇక 8 వ ఓవర్ లో తాహిర్ బౌలింగ్ లో బిల్లింగ్స్ క్లీన్ బౌల్డ్ ఐయ్యాడు...10 ఓవర్ లు గాను రెండో వికెట్ కి ఢిల్లీ 81 పరుగులు చేసింది... శాంసన్ అర్ధ సెంచిరి వైపు దుసుకుపోతున్నాడు... 13 వ ఓవర్ లో సామ్సన్41 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు....వెనువెంటనే దూకుడు మీద ఆడుతున్న రిషబ్ పంత్ వికెట్ ను స్ట్రోక్స్ బౌలింగ్ లో అమైజింగ్ గా రున్నౌట్ తీసాడు మయాంక్ .... 15 ఓవర్లకు గాను ౩ వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసిన ఢిల్లీ ... 16 వ ఓవర్ లో 138 పరుగులు చేసింది... సామ్సన్ సతకం సాధించాడు...ఆ వెనువెంటనే అవుట్ ఐయ్యాడు..20 ఓవర్ లకు గాను ఢిల్లీ ౩ వికెట్లను కోల్పోయి 205 స్కోర్ చేయగా... ఢిల్లీ కి 206 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది పూణే... ఇప్పటివరకూ పుణె రెండు మ్యాచ్ లు ఆడగా ఒకదాంట్లో విజయం సాధించింది. ఇక ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది. దాంతో పుణెతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టాలని ఢిల్లీ భావిస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా