By : Oneindia Telugu Video Team
Published : April 25, 2017, 03:24

మ్యాచ్ జరుగుతుంటే సచిన్ ఏం చేస్తున్నాడబ్బా


ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం ముంబై , పుణె జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాంఖడే స్టేడియంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోమవారం 44వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్టేడియం, మధ్యలో బ్యాట్, బంతి ఆకారంలో ఉన్న కేక్‌ను సచిన్‌తో కట్ చేయించాడు. అనంతరం ఇద్దరూ కలిసి కేక్ తిన్నారు. సచిన్ బర్త్‌డే వేడుకను మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు తిలకించి 'హ్యాపీ బర్త్‌డే సచిన్' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా