By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 11:21

సామ్సన్ సాహసం..

Subscribe to Oneindia Telugu

అసలే ఉత్కంటగా సాగుతున్న మ్యాచ్.. ఆఖరి నిమిషం వరకు గెలుపు ఓటమి లు ఎవరివో తెలినంతగా మ్యాచ్ కొనసాగుతున్న తరుణం లో వావ్ అనిపించేలా, సంజు సామ్సన్ ఒక డైనమిక్ ఫ్లై తో బౌండరీ దాటిన బంతిని గాల్లోనే క్యాచ్ పట్టి, బంతిని మళ్ళీ గ్రౌండ్లోకి వదిలి తను బౌండరీ అవతల దూకాడు..

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా