By: Oneindia Telugu Video Team
Published : April 12, 2017, 05:18

IPL లో తొలి సెంచరీ

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్ 10వ సీజన్‌లో పూణె వేదికగా ఢిల్లీ-పూణెల మధ్య మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం పుణె తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా