By: Oneindia Telugu Video Team
Published : April 04, 2017, 03:27

IPL 10 సీజన్‌ ప్రత్యేకత

Subscribe to Oneindia Telugu

గత తొమ్మిదేళ్ళు తొలి మ్యాచ్‌ వేదికలోనే ఆరంభోత్సవాలు జరగ్గా.. ఐపీఎల్‌లోని 8 జట్లు వారి సొంతగడ్డపై ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తుండటం ఈసారి ప్రత్యేకత. అందులో మొదటిది హైదరాబాద్‌లోనే. వేదిక ఉప్పల్‌ స్టేడియమే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా