By: Oneindia Telugu Video Team
Published : April 05, 2017, 03:43

ఉప్పల్ స్టేడియంలో అమీ జాక్సన్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌ కళ వచ్చేసింది.

Subscribe to Oneindia Telugu

కొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 10వ సీజన్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా