By: Oneindia Telugu Video Team
Published : April 06, 2017, 01:32

నేనెప్పుడూ కొత్తే..యూవీ చెప్పిన మాటలు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ లో రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన IPL 10 తొలి ఆటలో హైదరాబాద్, బెంగుళూరు జట్టులు తలపడ్డాయ్.. ఈ ఆటలో సొంత గడ్డపై హైదరాబాద్ ఘన విజయం సాదించింది. ఈ విజయానికి అసలు కారణం, టీం కి నిజమైన బలం యూవీ అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా