By: Oneindia Telugu Video Team
Published : April 21, 2017, 12:26

ipl కు స్టీవ్ స్మిత్ దూరం

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్ ఈ టోర్నీకి కొన్ని రోజులు దూరం కానున్నాడు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళ్లనున్న స్మిత్ కొన్ని మ్యాచ్ లకు దూరమవుతున్నాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా