By: Oneindia Telugu Video Team
Published : April 14, 2017, 02:52

నరేన్ ఓపెనింగ్ సక్సెస్ ...

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్-10లో గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చేసిన ఓపెనింగ్ ప్రయోగం ఫలించింది. కోల్ కతా విధ్వంసకర ఓపెనర్ క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం గైర్హాజరీలో ఉండటంతో అతని స్థానంలో సునీల్ నరైన్ ఓపెనింగ్ కు పంపారు. చివరి వరుస ఆటగాడైన నరైన్. మ్యాచ్ లో గంభీర్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా